PLD: నకరికల్లులోని రాములవారి గుడి నుండి వాటర్ ట్యాంక్ వరకు RDSS పనుల దృష్ట్యా రేపు ఉదయం 7:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నారు. దీంతో రంగా బొమ్మ, పాతూరు, ముస్లిం, యాదవ, కుమ్మరి బజార్లు, SC కాలనీ, పాతూరు మెయిన్ రోడ్, చిన్న గుడి, వాటర్ ట్యాంక్ ఏరియాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని AEE G. సుచరిత కోరారు.
వార్తలు
నకరికల్లులో కరెంట్ బంద్


