హైదరాబాద్: 28°C
వార్తలు

'రూ.15 కోట్ల తో మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి'

PDPL: ఓదెల మల్లికార్జున స్వామి ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.1.30 కోట్లతో రోడ్లు తదితర పనులు చేపట్టామని, త్వరలో రూ.15 కోట్లతో కొత్త గోపురాలు, శిల్పాలతో ఆలయ పునర్నిర్మాణం చేస్తామని తెలిపారు.