హైదరాబాద్: 28°C
వార్తలు

నేపాల్‌కు భారత్ తక్షణ సహాయం

వరద బీభత్సంతో అతలాకుతలమైన నేపాల్‌కు భారత్ ఆపన్నహస్తం అందించింది. సహాయక చర్యల్లో పాల్గొనడానికి NDRF, భారత వైమానిక బృందాలు నేపాల్ బయలుదేరాయి. అలాగే, సహాయక సామగ్రి, రెస్క్యూ పరికరాలు, పెద్ద ఎత్తున టెంట్లు, దుప్పట్లను తీసుకుని IAF సి-17 విమానం నేపాల్‌కు బయలుదేరింది. కాగా, ఈ వరదల్లో దాదాపు 105 మంది భారతీయ పౌరులు గల్లంతయ్యారు.