PDPL: ఆర్జీ-1 ఎంవీటీసీలో నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా సింగరేణి శిక్షణార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. చనిపోయాక కళ్లు, అవయవాలు దానం చేస్తే మరొకరికి పునర్జన్మ లభిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో 40 మంది కార్మికులు దానానికి అంగీకరించి డోనర్ కార్డులు తీసుకున్నారు.
వార్తలు
సింగరేణి శిక్షణర్థులకు నేత్రదానంపై అవగాహన


