GNTR: ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రతి రైతుకు చేరువ చేయాలని గుంటూరు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె. రాజకుమారి సూచించారు. ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామంలో బీఆర్‌సీ పాయింట్ పర్సన్స్, టీఐసీఆర్‌పీలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రసాయన రహిత సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
వార్తలు
ప్రకృతి వ్యవసాయంపై సూచన


