హైదరాబాద్: 28°C
వార్తలు

పలు శుభకార్యాల్లో కర్ర సత్యప్రసన్న

​KNR: రామడుగు మండలం గోపాల్‌రావుపేటలో ఇందిరమ్మ గృహ కమిటీ సభ్యురాలు రేణుక ఇంటి ముగ్గు పూజలో కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న పాల్గొన్నారు. అలాగే రామడుగులో నవీన రాజు గృహప్రవేశానికి హాజరై వస్త్రాలు అందజేశారు. అనంతరం తిర్మలాపూర్‌లో నవీన్‌కుమార్, గోపాల్‌రావుపేటలో అఖిల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.