KMM: నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ముద్రించిన డిజిటల్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నెపూసల సీతారాములు బుధవారం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద ప్రజల పక్షపాత ప్రభుత్వం అని అన్నారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వెల్లడించారు.
వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు


