JN: మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపునిచ్చారు. బుధవారం జనగామ కలెక్టరేట్‌లో మహిళా సంఘాల సభ్యులకు నిర్వహించిన ‘సంఘమిత్ర’ అవగాహన సదస్సులో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. డ్రగ్స్‌పై సమాచారం ఉంటే వెంటనే 112కు తెలియజేయాలని తెలిపారు.
తెలంగాణ
జిల్లాలో ‘సంఘమిత్ర’ అవగాహన సదస్సు


