RR: నెహ్రూ కాలనీకి చెందిన జమాల్పూర్ నవీన్ (24) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. చట్టాన్‌పల్లి రైల్వే గేట్ సమీపంలోని మటన్ షాపులో విద్యుత్ వైరు మరమ్మతు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నవీన్ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి


