BHPL: జిల్లా BRS పార్టీ కార్యాలయంలో రేపు ఉదయం 9.30 గంటలకు నర్సంపేట మాజీ MLA స్వర్గీయ పెద్ది సుదర్శన్‌రెడ్డి సంతాప సభ నిర్వహించనున్నట్లు మాజీ MLA గండ్ర వెంకట రమణారెడ్డి తెలిపారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యాచరణపై సమావేశం నిర్వహించనున్నారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు.
తెలంగాణ
రేపు పెద్ది సంతాప సభ


