ADB: జిల్లాకు చెందిన యువ క్రికెటర్ మొహమ్మద్ అనస్ సత్తా చాటుతున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన అండర్-16 సీ డివిజన్ మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచాడు. బౌలింగ్‌లో 8 ఓవర్లు వేసి 25 పరుగులకే 5 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 9 బంతుల్లో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
తెలంగాణ
జిల్లా వాసి ఆల్రౌండ్ ప్రతిభ


