హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రోకు అదనపు కోచ్‌ల కొనుగోలు ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే 10 కొత్త కోచ్‌ల సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. సాంకేతికంగా సరిపోయే వాటి ఎంపికపై HMRL, DMRC చర్చలు జరుపుతున్నాయి. మరోవైపు, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పాతబస్తీ మెట్రో MGBS-చాంద్రాయణగుట్ట మార్గం టెండర్లపై రెండు వారాల్లో స్పష్టత రానుంది.