హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లాలో గ్రామ, వార్డు సభలు

JN: ఆగస్టు 27న పోలింగ్ కేంద్రాల పరిధిలో నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలకు కాంగ్రెస్ నాయకులు, BLAలు హాజరై ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించాలని DCC అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ సూచించారు. అర్హులైన వారికి ఫారం-6, సవరణలకు ఫారం-8, అభ్యంతరాలకు ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసే విధానాన్ని వివరించాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలన్నారు.