NZB: అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో నిజామాబాద్ శివారులోని గూపన్‌పల్లికి చెందిన రాహుల్ ఉన్నాడు. హరిబాబు, నాగమణి దంపతుల కుమారుడైన రాహుల్ మూడు నెలల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలంగాణ
అమెరికాలో జిల్లా వాసి మృతి


