వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్కతో కొండా మురళి భేటి అయ్యారు. అధిస్టానం కొండా కుటుంబంపై గుర్రుగా ఉన్న సమయంలో ఈ సమావేశం ప్రాధన్యత సతరించుకుంది. మరోవైపు ఈ భేటీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరైయ్యారు. అయితే సీఎంపై కొండా కుమార్తె చేసిన వ్యాఖ్యలుపై కొండా మురళి రాయబారం మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ
డిప్యూటీ సీఎం భట్టీతో కొండా మురళీ భేటీ


