GDWL: గట్టు మండలం మాచర్ల గ్రామంలో DCM రైతు సేవా కేంద్రం ఫర్టిలైజర్‌ను ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభిచారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. రైతు సేవా కేంద్రంను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ హనుమంతు, మాజీ ఎంపీపీ విజయ్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
రైతు సేవా కేంద్రం ఫర్టిలైజర్ ప్రారంభం


