హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలపై అభ్యంతరం

KMM: రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలు ముద్రించడంపై ఖమ్మం మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడైన రేషన్‌ కార్డులపై మంత్రుల ఫొటోలు చూశామా? అని ప్రశ్నించారు. పథకాలకు రాజకీయ ప్రచారం కల్పించడం సరికాదని విమర్శించారు. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీటిని ఎవరు పట్టించుకుంటారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.