హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకల్లో నాయకులు

RR: మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా కొత్తూరు మండలంలోని జహంగీర్‌ పీర్‌ దర్గాలో ఎమ్మెల్సీ నాగర్‌కుంట నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి ముస్లిం మత పెద్దలతో కలిసి చాదర్‌ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సమాజంలో శాంతి, సోదరభావం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.