GDWL: ధరూర్ మండలం పరిధిలోని ర్యాలంపాడు ఆర్‌ఆర్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంబ, విగ్రహ ప్రతిష్ట మహోత్సవంను గ్రామం ప్రజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆలయంలో ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.
తెలంగాణ
దేవాలయంలో ధ్వజస్తంబ మహోత్సవం


