KNR: హుజురాబాద్ పట్టణంలో బుధవారం ఫిజియోకేర్, ఫిజియోథెరపీలను మున్సిపల్ ఛైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం డాక్టర్ వెంకటేష్ నాయక్ ఛైర్‌పర్సన్‌ను సన్మానించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తాళ్లపల్లి రమేష్, సమ్రీన్ గాఫర్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఫిజియో కేర్, పిజియోథెరపీ ప్రారంభించిన ఛైర్ పర్సన్


