హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాద బాధితులను కాపాడితే బహుమతి: DTO

MHBD: రోడ్డు ప్రమాద బాధితులను సకాలంలో ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడే పౌరులను రహ్-వీర్‌గా గుర్తించి రూ.25 వేల నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేస్తామని MHBD డీటీఓ శంకర్ నాయక్ తెలిపారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ..ప్రమాదం జరిగిన తొలి గంటలో స్పందించడం కీలకమన్నారు. బాధితులకు సహాయం చేసిన వారికి చట్టపరమైన రక్షణ ఉంటుందని పేర్కొన్నారు.