BDK: బూర్గంపాడు ఎస్సీ కాలనీలో పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ఆరోపించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న యువకుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ విషయంపై యువతి నిలదీయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
పెళ్లి పేరుతో మోసం చేశాడని యువతి ఆరోపణ


