PDPL: కుందనపల్లి అర్బన్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ దుద్దిళ్ల శ్రీనుబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
అర్బన్ పార్క్‌లో వన మహోత్సవం


