హైదరాబాద్: 28°C
తెలంగాణ

మోతీనగర్‌లో రక్తదాన శిబిరం

MBNR: ​ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా మహబూబ్‌నగర్ మోతీనగర్‌లోని మజీద్-ఈ-సాద్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సిద్ధికి, నవకాంత్, మధుమోహన్, బీఆర్ఎస్ నాయకులు గంజి వెంకన్న, శివరాజ్, శ్రీనివాస్ రెడ్డి, ఇమ్రాన్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు.