MBNR: జడ్చర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన 'గరుడ వస్త్ర సిల్క్స్' షాపింగ్ మాల్‌ను మాజీ మంత్రి డా. సీ. లక్ష్మారెడ్డి ప్రముఖ టీవీ యాంకర్ సుమ ప్రారంభించారు. వ్యాపారం విజయవంతం కావాలని, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ.. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
తెలంగాణ
జడ్చర్లలో 'గరుడ వస్త్ర సిల్క్స్' ప్రారంభం


