JGL: జగిత్యాల పట్టణం 12వ వార్డు ధరూర్ క్యాంప్‌లోని శ్రీ కోదండ రామాలయంలో టీటీడీ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన భజన మందిరాన్ని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్ పాల్గొన్నారు.
తెలంగాణ
మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


