KMR: కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద కమాన్ నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. రాత్రెడ్డిపల్లి సర్పంచ్ ధరణి లక్ష్మి శ్రీనివాస్, బీబీపేట్ సర్పంచ్ ఉప్పల సాత్విక సాయినాథ్‌తో పాటు పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు.
తెలంగాణ
పెద్దమ్మ ఆలయ కమాన్‌కు భూమిపూజ


