హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీలో యువతకు ప్రాధాన్యత: సంతోష్ రెడ్డి

HNK: BJPలో యువతకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి అన్నారు. 50వ డివిజన్ వివిధ పార్టీలకు చెందిన యువకులు సంతోష్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి యువత స్వచ్ఛందంగా బీజేపీ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు.