హిజాబ్‌పై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. ఇది మా మతం అని, ఏది ముఖ్యమో తామే నిర్ణయిస్తామన్నారు. హైకోర్టు తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19, 25కు విరుద్ధంగా ఉందని.. మతానికి ఏది అవసరమో జడ్జీలు నిర్ణయించలేరని పేర్కొన్నారు. ఈ తీర్పును తాము ఇస్లాంపై జరుగుతున్న దాడిగా చూస్తున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు.
వార్తలు
అది నిర్ణయించే హక్కు జడ్జీలకు లేదు: ఓవైసీ


