ఢిల్లీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పార్లమెంట్ స్ట్రీట్ సహా పలు ప్రాంతాలు జలమయం కావడంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'నూతన భారతదేశపు కొత్త పార్లమెంట్‌కు ఇప్పుడు ఓట్లు కాదు.. బోట్లు కావాలి' అంటూ ఆమె ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తన 'X' ఖాతాలో షేర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
వార్తలు
‘పార్లమెంట్‌కు ఓట్లు కాదు.. బోట్లు కావాలి’


