హైదరాబాద్: 28°C
వార్తలు

అందుకే కుట్ర పూరిత నిరసనలా?

కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కాలేదంటూ SEP 5న ఢిల్లీలో CJP మార్చ్ ప్రకటించడం వెనుక కుట్ర కోణం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. SEP 12, 13 తేదీల్లో మన దేశంలో బ్రిక్స్ సదస్సు జరగనున్న వేళ, సరిగ్గా అంతకుముందే నిరసనలు చేపట్టడం దేశాన్ని అంతర్జాతీయంగా బద్నామ్ చేయడానికేనని నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా, గతంలోనూ FCRA 2.0 బిల్లుపై ఇలాగే వ్యూహాత్మకంగా ఆందోళనలు చేశారన్న ఆరోపణలున్నాయి.