హైదరాబాద్: 28°C
వార్తలు

SIRకు వ్యతిరేకంగా ఆందోళన చేపడతాం: ప్రకాష్ రాజ్

SIRకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నట్లు సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి 'ఎలక్షన్ కమిషన్ చలో' పేరిట నిరసన చేపట్టనున్నట్లు చెప్పారు. కర్ణాటకలో 1.07 కోట్ల మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని.. కేవలం నెల వ్యవధిలోనే ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేశారని నిలదీశారు. రాజ్యాంగ వ్యతిరేక విధానాలతో SIRను నిర్వహించారని ఆరోపించారు.