హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్

ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ చర్చలు జరపాలని భారత్‌ను సంప్రదించినా దాడులు చేసినట్లు మాజీ సీడీఎస్ జనరల్ అనిన్ చౌహన్ వెల్లడించారు. ఆ సమయంలో పాక్ ఉదయం 10 గంటలకు చర్చల కోసం ఫోన్ చేసిందని చెప్పారు. అప్పుడు సర్గోదాపై దాడి చేయాలా? వద్దా? అని భారత వైమానిక దళం తనను అడిగిందని.. తాను 'గో ఎహెడ్' అని అనుమతి ఇచ్చినట్లు స్పష్టం చేశారు.