జనాభా లెక్కల్లో కుల సమాచారాన్ని సేకరిస్తున్న పద్ధతిపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రశ్నావళిని వెంటనే దానిని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ లేఖ రాశారు. ప్రజలు తమ కులం, ఉపకులం లేదా స్థానికంగా వాడే పేరును చెప్పడం ద్వారా ఒకే కులం అనేక పేర్లతో విడివిడిగా నమోదయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.
వార్తలు
కులగణన ప్రశ్నావళిని రద్దు చేయండి: కాంగ్రెస్


