TG: హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ PhD ఎంట్రన్స్ టెస్ట్-2026 కేటగిరీ-IIకి నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. మొత్తం 648 ఖాళీలు ఉండగా, సైన్స్‌లో 337, ఇంజినీరింగ్‌లో 119 సీట్లు ఉన్నాయి. ఫైన్ లేకుండా సెప్టెంబర్ 25 వరకు, రూ.2,000 ఫైన్‌తో అక్టోబర్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలు అక్టోబర్ రెండో వారంలో జరగనున్నాయి.
వార్తలు
దరఖాస్తులు ప్రారంభం


