AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. దీంతో జగన్ ప్రెస్‌మీట్‌పై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
వార్తలు
ఉ. 11 గంటలకు జగన్ మీడియా సమావేశం


