హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: మోహన్ నగర్

మోహన్ నగర్.. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా సారంగపూర్ ప్రాంతానికి చెందిన సంఘ సేవకుడు. నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో అద్భుతమైన సేవలు అందించారు. ఆయన వేలాది మంది గ్రామస్తులను సమాయత్తం చేసి జల వనరులు, మొక్కల పెంపకానికి విశేష కృషి చేశారు. గంగావతరణ్ ఉద్యమం, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన చేసిన కృషికి గాను కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.