దేశంలో సీఏఏ అమలు ప్రక్రియను మరింత వేగవంతే చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పౌరసత్వ దరఖాస్తులను పరిశీలించి, అనుమతులను జారీ చేసే అధికారాలను నేరుగా ఆయా జిల్లాల కలెక్టర్లకే అప్పగించింది. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, బెంగాల్, JK, లద్దాఖ్, అసోం, త్రిపురలో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
వార్తలు
CAA పౌరసత్వ ప్రక్రియలో బిగ్ చేంజ్


