TG: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో పంట మార్పిడిపై రైతులను చైతన్యపరిచాలని కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ ఆదేశించారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు క్షేత్రస్థాయిలో అవగాన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష సజావుగా నిర్వహించేలా పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
వార్తలు
పంట మార్పిడిపై రైతులను చైతన్యపరచండి: సీఎస్


