WGL: వరంగల్ నగరంలో ఉర్సు ప్రాంతంలో కానిస్టేబుల్‌పై దాడి ఘటనకు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. కళింగ బార్ సిబ్బంది కర్రలతో దాడి చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే దాడికి గురైన వ్యక్తిపైనే కేసు నమోదు చేసి, దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనపై పోలీసుల చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వార్తలు
కానిస్టేబుల్‌పై బార్ సిబ్బంది దాడి.. మరో వీడియో


