హైదరాబాద్: 28°C
వార్తలు

తాడికొండలో ఈ నెల 29న ‘జాబ్ మేళా’

GNTR: తాడికొండ MPDO కార్యాలయ ఆవరణలో ఈ నెల 29న నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండి SSC, ఇంటర్, ITI, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, PG చదివిన అభ్యర్థులు అర్హులు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.