GNTR: పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీలో పొన్నూరు ప్రాంతానికి చెందిన ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతం, అలాగే స్థానిక కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా మాట్లాడారు.
వార్తలు
వైఎస్ జగన్‌తో అంబటి మురళీకృష్ణ


