హైదరాబాద్: 28°C
వార్తలు

సీటెట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్

సీటెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల విండోను సీబీఎస్‌ఈ రీఓపెన్ చేసింది. సెప్టెంబర్ 1 వరకు అప్లై చేసుకోవచ్చని తెలపింది. దీంతో సెప్టెంబర్ 6న జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టీచర్ల ప్రయోజనార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. కొత్త పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు.