హైదరాబాద్: 28°C
వార్తలు

చోరీ కేసులో నిందితుల అరెస్ట్

GNTR: చేబ్రోలులోని 'జీవీ ట్రేడర్స్' పురుగుమందుల దుకాణంలో షట్టర్ పగలగొట్టి రూ.1.45 లక్షలు దొంగిలించిన ముగ్గురు నిందితులను  పోలీసులు అరెస్ట్ చేశారు. పాత అప్పులు తీర్చడానికే వారు ఈ చోరీ చేసినట్లు ఒప్పుకున్న నిందితుల నుంచి రూ.1.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.