MLG: మన ఊరు-మనబడి పథకంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ స్టేట్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కలెక్టర్ హేమంతకు వినతిపత్రం అందించింది. సకాలంలో బిల్లులుఅందక అప్పుల ఊబిలో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17లోగా బిల్లులు చెల్లించకపోతే పాఠశాలలకు తాళాలు వేస్తామని హెచ్చరించారు.
వార్తలు
'మన ఊరు-మనబడి పెండింగ్ బిల్లులు చెల్లించాలి'


