NDL: ప్యాపిలి మండలం చిన్నపొదిల్లాకి చెందిన టీడీపీ నాయకుడు పుల్లాసు చిన్న మాదన్న మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం మాదన్న నివాసానికి వెళ్లి మృతదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వార్తలు
మాదన్నకు సుజాతమ్మ నివాళి


