HNK: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడ్, పరకాల పట్టణం, నడికూడ మండల కేంద్రంలో నేడు వనమహోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి పాల్గొని మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని అన్నారు.
వార్తలు
మొక్కలు నాటిన ఎమ్మెల్యే


