హైదరాబాద్: 28°C
వార్తలు

రేగొండ మండలంలో పర్యటించనున్న గండ్ర

BHPL: రేగొండ మండలంలోని పలు గ్రామాల్లో ఇవాళ (బుధవారం) MLA గండ్ర సత్యనారాయణ రావు పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు దమ్మన్నపేట, 10 గం రేగొండ, 11 గం భాగిర్తిపేట, 11.30 గం మడతపల్లి రైతు వేదికల్లో రైతు భరోసా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు హాజరు కావాలన్నారు.