VZM: మయూరి కూడలిలో మోటారు సైకిల్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మైనర్లుకు మంగళవారం ట్రాఫిక్ సీఐ ఎస్.రాము వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో పట్టణ సీఐ ఆధ్వర్యలో పట్టణంలో ప్రత్యేకంగా మైనర్ డ్రైవింగ్ పై డ్రైవ్ చేపట్టామన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు.
వార్తలు
తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్


