ప్రైవేట్ కంపెనీలకు DRDO మిస్సైల్ టెక్నాలజీ బదిలీ చేసేలా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. క్షిపణుల తయారీలో ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రోత్సాహం కల్పిస్తామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అలాగే, రక్షణ రంగంలో దిగుమతులను తగ్గిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ రంగ పెట్టుబడులు పెరగడం వల్ల రక్షణ తయారీ పరిశ్రమల్లో వేలాది మంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
వార్తలు
రక్షణ శాఖ కీలక నిర్ణయం


